
సీఎం రేవంత్‌రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు తక్షణమే తొందరగా ధాన్యం కొనుగోలు చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం!
••••••••••••••••••••••••••••••••••••
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి విస్తృత స్థాయి సమావేశం
వర్ధన్నపేట నియోజకవర్గం లోని 13 డివిజన్ లకు కలిపి ఈరోజు హనుమకొండ (రాంనగర్) లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
- రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సత్తా చాటాలని..
- ప్రతి ఒక్క ముఖ్య నాయకులకు , కార్యకర్తలకు యూత్ విభాగానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలిపే దిశగా కష్టపడాలని ప్రతి ఒక్కరికి దిశా నిర్దేశం చేసిన..
మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. గారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు , కార్యకర్తలు యూత్ సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు.