బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్ అధ్యక్షత న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ‘విస్తృత స్థాయి సమావేశం’ నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే దిశ గా కార్యకర్తలు అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చిన….
✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి – ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…
ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటిశ్రీనివాస్రెడ్డిగారు, రాయపర్తి మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడిగోపాల్రావుగారు, మాజీ ఎంపీపీ జినుగుఅనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగుకుమార్గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూసమధు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇంచార్జి లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…