
బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మాత్రమే కాకుండా..
పెట్టుబడి మార్గంగా కూడా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తం మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు.
అందుకే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. మొన్నటి వరకు 97 వేల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం మళ్లీ ఇప్పుడు పుంజుకుంది.
99 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇస్తోంది.
హైదరాబాద్లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,000 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,280 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,290 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,010 రూపాయల దగ్గర..
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,610 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,000 రూపాయల దగ్గర..
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,280 రూపాయల దగ్గర..
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.