
రాయపర్తి (దాసరి శ్రీనివాస్) : వరంగల్ జిల్లా రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో….గన్నరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజీడీ గజేందర్ రెడ్డి, యువజన నాయకులు ఐత ప్రవీణ్, పాడిచర్ల రాకేష్ మరియు మైలారం గ్రామానికి చెందిన రాయపర్తి మాజీ ఎంపీపీ గుగులోత్ విజయ్ నామ నాయక్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన….రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాయపర్తి మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, SRR ఫౌండేషన్ ప్రతినిధి లేతకుల రంగా.