
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘జెతురం తండా’ గ్రామంలో….
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు,
బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నేతవత్ మన్సుర్ గారి తండ్రి నేతవత్ తరచంద్ గారు ఇటీవల అనారోగ్యం తో మరణించగా ఈ రోజు వారి కుటుంబలను పరామర్శించి, ‘SRR ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యం, ఆయిల్ క్యాన్ ను పంపిణి.