
స్లాట్ బుకింగ్ విధానం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత
సులభతరం చేయడం కార్యాలయాల్లో ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది
తెలంగాణాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి మంచి స్పందన రావడంతో
మొదటి దశలో 22 కార్యాలయాల్లో విజయవంతంగా అమలైన ఈ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
దీనివల్ల కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుంది. సిబ్బంది కూడా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడానికి అవకాశం లభిస్తుంది.
స్లాట్ బుకింగ్ విధానం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం.. కార్యాలయాల్లో ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని తగ్గించడం.