
రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాలేపు శ్రీనివాస్ గారి కూతురు వివాహం హన్మకొండ D కన్వెన్షన్ హాల్లో జరుగగా ఈ వివాహ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన….

రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి
- ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…
〰️ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారితో మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు మాలోత్ వసుంధర్, సోషల్ మీడియా నాయకులు ఆశ్రఫ్ పాషా, చందు సతీష్, తదితరులు పాల్గొన్నారు….