
- ఈత సాధన పాఠ్యంశంగా చేర్చాలి అని ప్రజా భవన్ లో వినతి పత్రం.
- నాడు బి. ఆర్. స్, నేడు కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్న ప్రకృతి ప్రేమికుడు.
- ఈత తెలియక కొన్ని వందల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న చలనం లేదా.
- నా మొర మీతో కాకపోతే ఇంకెవరికి విన్నవించుకోవాలి.
- ఈత ప్రాముఖ్యతను తెలియచేయడానికే ఈత ఓక సదానంగా నేర్పించాలి.
కుత్బుల్లాపూర్ : యువ తెలంగాణ
కుత్బుల్లాపూర్ ఈత ఒక సాధనగా పాఠ్యాం లో చేర్చాలి ఇలా చేయడం వలన చాలా మంది పిల్లలు తమ ప్రాణాలను కాపాడుకుంటారు ఈత తెలియక చాలా మంది పసితనం లోనే ప్రాణాలు కోల్పోతున్నారు మన తెలుగు రాష్టాల్లో ఇప్పటికి వరకు 1000- 1500 మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రకృతి ప్రేమికుడు ఆవేదన వెక్తం చేశారు ప్రకృతి ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ ఈత రాక మునిగిపోతువుంటే రక్షించే క్రమంలో బయటకి లాగటానికి ముక్యంగా గట్టుపైన ఉన్నవాళ్లు ఒక ధోతినిగాని, చున్నీ గాని, తాడుగాని, అందించే ప్రయత్నం చేయాలి లేదా జుట్టు పట్టుకొని ఈడ్చుకు రావాలి అదె ఈత రాణి వాళ్ళు దిగి వాళ్ళని కాపాడే ప్రయత్నలో మీ ప్రాణాలు కుడా కోల్పోయే అవకాశం ఉంది విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని రవీందర్ ముదిరాజ్ సూచించారు ఈత నేర్చుకోవాలి అంటే పెద్దవారు ఎవరైనా ఈత బాగా వచ్చిన వారిని తోడుగా తీసుకు వెళ్ళాలి ఒక బైక్ ట్యూబ్ కానీ, కర్ర కానీ వెంట తీసుకు వెళ్ళాలి తాడును వడ్డుకు గట్టిగ కట్టుకొని నీలల్లో దిగాలి పెద్దలు బోడించినట్టు నేర్చుకోవాలి ఈత రానిదే నెలల్లో దిగారాదు అని సూచించాలి అని ఈత రాక మునిగే వారకి సూచనలు ఇచ్చారు అలాగే ప్రభుత్వం ప్రతినిధులకు ఎంత తొరగా ఈత పాఠ్యంశం చేర్చండి అని వేడుకున్నారు కొన్ని రోజులుగా నేను చెప్పులు అరిగేలా మీ ఆఫీసిల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికైనా చలించండి అని వేడుకుంటున్న అని కోరారు.