

కుత్బుల్లాపూర్ : జూన్ 27 : యువ తెలంగాణ
కుత్బుల్లాపూర్ దుండిగల్ పియస్ పరిదిలో దారుణం
మల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం.
తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని ఢీకోట్టి పైనుండి వెళ్లిన టిప్పర్ లారీ..
అక్కడిక్కడే మృతి చెంది,నుజ్జునుజ్జైన బాలుడు..
ప్రాధమిక దర్యాప్తు లో మృతి చెందిన బాలుడు అభిమాన్షు రెడ్డి (6) సంవత్సరాలు గా గుర్తింపు.
బౌరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాలుడు…
సి.సి ఫుటేజ్ లో నమోదైన ప్రమాదకరమైన సంఘటన.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.