
ఈరోజు రాయపర్తి మండలం, మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్ర రవి వాళ్ల పెద్దనాన్న చిర్ర కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన అందజేసిన మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి మాజీ సర్పంచ్ లేత ఆకుల సుమతి యాదవ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు చిర్ర మల్లయ్య గబ్బెట బాబు గాడి పెళ్లి ఎల్లయ్య గాడి పెళ్లి వెంకన్న * సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిర్ర* శ్రీధర్ చిర్ర రవి గాడి పెళ్లి సమ్మయ్య గాడి పెళ్లి బచ్చలి యాకయ్య చిర్రా ఎల్లయ్య గాడి పెళ్లి మైసయ్య యాకయ్య గాడి పెళ్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.