
త్వరలో అమెరికాకు కేసీఆర్.వీసా ప్రక్రియ కోసం హాజరు యూఎస్ కాన్సులేట్ కు మాజీ సీఎం!
మనవడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు
మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నారు. అందులో భాగంగా శుక్రవారం .. అమెరికన్ కాన్సులెట్కు వీసా ప్రక్రియ నిమిత్తం హాజరయ్యారు. తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని మనవడు కోరడంతో కేసీఆర్ అక్కడికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.