
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్
భారత్లోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత
ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్, శ్రీనగర్, పాటియాలా..
అమృత్సర్, చండీగఢ్ సహా 27 ఎయిర్పోర్ట్లు బంద్
ఉద్రిక్తతల నేపథ్యంలో 430 విమాన సర్వీసులు రద్దు
జమ్ము ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడి
జమ్ములో ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం
జమ్ము నగరం మొత్తం బ్లాక్అవుట్
ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక
పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం