
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 09-05-2025 విడుదల చేసిన ప్రకటనలో పౌరసేవలు పొందేందుకు , సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు (మై జీహెచ్ఎంసీ యాప్) పారిశుధ్యం, రహదారులు, జనన, వీధి దీపాలు, నాలాల పూడికతీత వంటి సమస్యలపై అక్షాంశం, రేఖాంశం ద్వారా ఫొటోలు యాప్లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేస్తే వివరాలు నేరుగా సంబంధిత అధికారికి వెళ్తాయన్నారు.