
“బాస్ ఈజ్ బ్యాక్” అని చెప్పేలా వచ్చిన సినిమా
‘మన శంకర వరప్రసాద్ గారు’ .మెగాస్టార్ చిరంజీవి హీరోగా,
సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు.‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత చిరు నుంచి వచ్చిన మూవీ కావడం,వరుసగా 8 బ్లాక్బస్టర్లు ఇచ్చిన అనిల్ రావిపూడి సినిమా కావడంతో
ఈ మూవీపై ముందునుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి
సాంగ్స్ వరకు అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.సంక్రాంతి కానుకగా జనవరి 12నవరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకుథియేటర్ల నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.70 ఏళ్ల వయసులోనూ చిరంజీవి తన స్వాగ్తో
అందర్నీ సర్ప్రైజ్ చేశారు.కామెడీ, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో మెగాస్టార్ మళ్లీ అదరగొట్టారుఎన్నో ఏళ్ల తర్వాత వింటేజ్ చిరునిస్క్రీన్పై చూసామని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.సోషల్ మీడియాలో #BossIsBack అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయిఇక తాజాగా ఈ సినిమాను చూసిన
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమా చాలా బాగుందని ఓపెన్‌గా ప్రశంసించారు.‘మన శంకర వరప్రసాద్ గారు’మెగాస్టార్ అభిమానులకు ఫుల్ మీల్ లాంటి సినిమా అని చెప్పొచ్చ
