
నేడు గౌతమ బుద్ధ పౌర్ణమి సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నందు గల గౌతమ బుద్ధ విగ్రహాన్ని పూలమాల వేసి ఆయన మానవాళికి ప్రబోధించిన బోధనలను ఆయన బుద్ధుడు నడిచిన సత్యం కరుణ మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు…

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:-…
సమానత్వం, ప్రేమ, దయ, సహనం భోధించిన గౌతమ బుద్ధుడు నడిచిన సత్యం కరుణ మార్గం మనందరికీ స్పూర్తిదాయకం…
మానవాళికి శాంతి, సత్యం, అహింస, ధర్మ సిధ్ధాంతాన్ని ప్రబోధించిన మహనీయుడు అని కొనియాడారు..

బుద్ధ భగవానుని బోధనలు, అనుసరించిన అహింస, ప్రేమ, కరుణ మార్గాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే నాగరాజు గారు పేర్కొన్నారు…