
తెలంగాణ భవన్లో జరిగిన మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ నాయిని నరసింహారెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల రామారావు గారితో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గోని బీఆర్ఎస్ భవన్ లో
నాయిని నరసింహారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది.