Skip to content
October 6, 2025
  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
www.yuvatelangana.news epaper

www.yuvatelangana.news epaper

www.yuvatelangana.news

Connect with Us

  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
Primary Menu
  • Home
live Channel
  • Telangana News

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం లో…

Dasari Srinu - Palakurthy May 7, 2025 1 min read

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్ అధ్యక్షత న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ‘విస్తృత స్థాయి సమావేశం’ నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే దిశ గా కార్యకర్తలు అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చిన….

✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి
– ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…

ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాయపర్తి మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు గారు, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇంచార్జి లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…

Continue Reading

Previous: గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Next: బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

Related Stories

9ec3e739-965f-40d9-b8df-159d00437d8e-1.jpg
1 min read
  • Telangana News

కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Dasari Srinu - Palakurthy June 30, 2025
img-20250630-wa01236242359610196041827.jpg
  • Telangana News

టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారిని సన్మానించిన ఎమ్మెల్యే నాగరాజు గారు….

Dasari Srinu - Palakurthy June 30, 2025
f
  • Telangana News

పాశ మైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.

Vamsi Jangam June 30, 2025
https://voradvertising.com/
October 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Jun    
Copyright © All rights reserved. | MoreNews by AF themes.