
గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
👉 వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డ్ నెంబర్ పోగులకొండ వేణు, పెద్దగోని ప్రసాద్, మాజీ వార్డ్ నెంబర్ కుంట రాంబాబు
మరియు
మైలారం గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలా నవీన్, బోయిని అనిల్ ఈ రోజు హైదరాబాద్ లో….
SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన….
✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి
– ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…

ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్, మండల పార్టీ నాయకులు పెరటి యాదవ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ముద్రబోయిన సుధాకర్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చందు రామ్, స్థానిక నాయకులు ఎండీ అక్బర్, కాస్రబోయిన రాజు,బండి లింగయ్య, ఉబ్బని సింహాద్రి, కాస్రబోయిన కుమార్, చందు లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు….
