
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదులో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు.
దీంతో కేటీఆర్‌పై BNS 353(2), 352 సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు పోలీసులు.