
దేవరకొండ మండలం పడమటపల్లి గ్రామంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి పురాతన దేవాలయం గత కొన్ని రోజుల క్రితం పునః ప్రతిష్టాపన చేశారు, ఈరోజు పడమటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి గారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు


