
వరంగల్ జిల్లా రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి విరాభిమాని… బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు జన్మదినం సందర్బంగా మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన…బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు…