
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘రాగన్న గూడెం’ గ్రామంలో…..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు…ఈ సన్నాహక సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు సరికొండ రాజి రెడ్డి, మాజీ ఎంపీటీసీ కంది ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా….
ఈ కార్యక్రమం లో మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చారు….
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్దర్శి పూస మధు, ఎంపీటీసీ క్లస్టర్ ఇంచార్జి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ నాయకులు సంకినేని ఎల్లస్వామి, చందు రామ్, చందు సతీష్, చందు లక్ష్మన్, స్థానిక నాయకులు అయిన BRS పార్టీ ముఖ్య నాయకులు *సుదం కిషన్, కోలా యాకయ్య, బుచ్చయ్య, రెంటల రాజిరెడ్డి, సరికొండ వెంకట్ రెడ్డి, బాలాగోని కుమారస్వామి, రెంటల రాజిరెడ్డి పాల్గొనారు.