
రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన– ఎమ్మెల్యే యశశ్విని రేడ్డి
నేడు పాలకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో..ప్రమాదవశాత్తు మరణించిన,మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందిన రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 𝟯𝟲 మంది మంజూరైనా సీ ఎం ఆర్ ఆఫ్ 𝟭𝟭,𝟴𝟴𝟱𝟬𝟬 రూ,,విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన
పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశశ్విని ఝాన్సీ రెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ..
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి అనీ అన్నారు,రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమం ఆగదు అని, గడిచిన పదేలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేసిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పయనిస్తుందని తెలిపారు,ప్రజా ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి పనులను ప్రారంభించిందని,పార్టీ నాయకులు ప్రభుత్వ అమలు కార్యక్రమాలను ప్రజలకు వివరించారని తెలిపారు
ఎమ్మెల్యే గారి వెంట ఈ కార్యక్రమంలో..
బ్లాక్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు,లబ్ధిదారులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.