
తుంగతుర్తి నియోజకవర్గం:
అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుడిపాటి విజయ గారు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించారు వారికి భారత రాష్ట్ర సమితి పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి కార్యకర్త కావడంతో వెంటనే స్పందించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు వారికి సంబంధించిన FIR కాపీలు మరియు పోస్టుమార్టం రిపోర్టులను భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ విభాగానికి పంపడం జరిగింది. వారికి మంజూరైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును ఈరోజు వారి కుటుంబ సభ్యులకు ₹2,00,000/-(రెండు లక్షల రూపాయల) చెక్కును అందజేశారు.



