
ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ Xలో సమాధానం ఇచ్చారు.ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను తీసుకోవచ్చని తెలిపారు.ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.