(దాసరి శ్రీనివాస్) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారు నూతనంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా నియమితులైన శ్రీమతి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారిని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి హనుమండ్ల యశస్విని రెడ్డి గారితో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు…
ఈ సమావేశం లో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..

